టమాటతో ఆరోగ్యం
విటమిన్ సి పుష్కలంగా వుండేది. టమోటాలో ఈ టమాటను వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, తద్వారా వ్యాధినిరోధక శక్తి న్యూట్రీషన్లు అంటున్నారు.
టమోటాలో మేగ్నీషియం, ఫాస్పరస్, కాపర్‌లు కూడా ఉన్నాయి. కూరల్లో మాత్రమే గాకుండా టమోటాలను సలాడ్స్, శాండ్‌విచ్, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.
టమోటా తో క్యాన్సర్ వ్యాధులు అంటే ప్రోస్టేట్, నోటి వంటి క్యాన్సర్లను నియంత్రిచగలదు.
టమోటా తో చెడు కొల్రెస్టాల్ ను తగ్గించుకోవచ్చు.
టమాటను తరచూ తీసుకోవడం ద్వార గుండెపోటు వ్యాధులకు దూరంగా వుండొచ్చు.
చర్మాన్ని, కేశానికి సంరక్షించే యాంటీయాక్సిడెంట్లు టమోటాల్లో పుష్కలంగా వున్నాయి.
విటమిన్ ఎ, సిలు వుండే టమోటాలను యాంటీయాక్సిడెంట్ల ద్వారా డీఎన్‌ను డామేజ్ చేయకుండా కాపాడుతుంది.
అంతే కాదు ఈ టమాటలు మనల్ని ఎప్పడు యంగ్ గా వుంచుతాయి.
విటమిన్ కె, క్యాల్షియంలు కలిగిన టమోటాలను తీసుకుంటే ఎముకలు ధృడంగా వుంటాయి.
టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది.అంతే కాదు చక్కర శాతాన్ని కూడా క్రమంగా వుంచుతుంది.
so తప్పకుండ రోజు మీ మెనులో టమాట ను చేరుస్తారు కదు!