కూర్చొని రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ యోగ ప్రార్థన చేయాలి. మనస్సు ప్రశాంతంగా వుండాలి. శ్వాస సామాన్యంగా సాగాలి. ప్రార్థన శబ్దాలు ఉచ్చరిస్తున్నప్పుడు శ్వాస వదలాలి.
లాభం : మనస్సుకు చంచలత్వం పోయి స్థిరత్వం లభిస్తుంది. చిత్త ఏకాగ్రత కుదిరి, హృదయ శుద్ధి కలుగుతుంది.