Diwali Special How to Make Floating Candles with Foam Sheet
వెరైటీగా కొత్తగా ఎంతో అందంగా ఉండే దీపాలను మీరే సొంతం చేసుకోవాలనుకుంటున్నారా ? ఫోం షీట్ తో ఫ్లోటింగ్ కాండిల్స్ ను ఎలా తాయారు చేసుకోవాలో క్రియేటివ్ ఎక్స్పర్ట్ నవీన్ గారి చూపిస్తారు. అందమైన ఈ దీపాలతో మీ ఇంటిని మరింత మెరిపించండి ఆనందంగా దీపావళిని జరుపుకోండి..
