Facebook Twitter
అమ్మగారు లేరయ్య

అమ్మగారు లేరయ్య

కండ్లకుంట శరత్ చంద్ర

బిచ్చగాడు:-అమ్మా..ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా.
అతడు:- అమ్మగారు లేరయ్య, పో పో..
బిచ్చగాడు:-నేను అడిగింది అమ్మాగారిని కాదండి,
అన్నాన్ని.