Facebook Twitter
హాలో డార్లింగ్
 
హాలో డార్లింగ్
కండ్లకుంట శరత్ చంద్ర
ఒక అమ్మయి పార్కు లో, ఒక బెంచ్ మీద కూచొని ఉంది.
అక్కదికి అప్పుడే ఒక బిచ్చగాడు వచ్చడు.
బిచ్చగాడు:- హాలో డార్లింగ్..!
అమ్మాయి:- కొవ్వెక్కిందా, నన్ను డార్లింగ్ అంటావేంటి.
బిచ్చగాడు:- మరి నువ్వు నా మంచం మీద ఎందుకు కూర్చున్నావ్?