Facebook Twitter
డైలీవేర్

డైలీవేర్

కండ్లకుంట శరత్ చంద్

వెంగళప్ప:- అండర్ వేర్లు చూపించండి. 
షాపు వాడు చూపించాడు.
వెంగళప్ప:- ఎంత?
షాప్ వాడు:- 500 రూపాయలు.
వెంగళప్ప:- మనసులో(అమ్మో అంతా! అనుకుని..)
పార్టీవేర్ కాదు,
డైలీవేర్ చూపించండి.