Facebook Twitter
సీరియస్ గా తీసుకున్నా

సీరియస్ గా తీసుకున్నారు

కండ్లకుంట శరత్ చంద్ర

సీత:"ఆఫీసు నుండి లేటుగా వస్తే ఛస్తానని

మావార్ని తీవ్రంగా హెచ్చరించా"

గీత:జోక్ గా తీసుకొలేదు కదా?"
సీత:"లేదు...చాలా సీరియస్ గా తీసుకున్నారు.'
మళ్ళీ ఆలస్యమైందే!ఇంటికి రావాలా?
శ్మశానికి రావాలా?'అని ఫోను చేసారు?"