Facebook Twitter
దోమా దోమా ఏఊరు

దోమా దోమా ఏఊరు

 

 

దోమా దోమా ఏ ఊరు?
మురికీ గుంటా మా ఊరు.

ఈగా ఈగా ఏ ఊరు?
చెత్తా కుండీ మా ఊరు.

నల్లీ నల్లీ ఏ ఊరు?
కుక్కీ మంచం మా ఊరు.

పురుగూ పురుగూ ఏ ఊరు?
పేడా దిబ్బా మా ఊరు!

Courtesy..
kottapalli.in