బృందావన వనసీమ

మధురా బృందావనంలో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన ఇది. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి.

Dec 18, 2023

మార్గ శీర్షి

మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా? కార్తీక మాసం నుంచి మార్గశిర మాసంలో అడుగు పెట్టాం.. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం.. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు.. మాసానాం మార్గశీర్షాహం.. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు.

Dec 16, 2023

బహుమతి

ఉదయం పూజ అయ్యాక పేపరు చదువుకుంటున్న నేను ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో  మాస్టారూ  బాగున్నారా?  అని పలకరించాడు.

Dec 15, 2023

పోలిస్వర్గం

కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ పోలిస్వర్గం. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి?

Dec 10, 2023

కార్తీక వనభోజనాలు సరదా కోసం కాదు

కార్తీకమాసం రాగానే సందడే సందడి. ఒక వైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు వనభోజనాల పేరుతో సమారాధనలు. ఇంతకీ వనభోజనాలు కార్తీకమాసంలోనే ఎందుకు చేయాలి. అదికూడా ఉసిరి చెట్టుకిందే అని ఎందుకు ప్రత్యేకంగా చెబుతారు.

Dec 4, 2023

ప్రేమ పుస్తకం అమ్మ

అమ్మ కనిపించే దేవతే కాదు. కని పెంచే దేవత కూడా. అమ్మంటే అంతులేని అనురాగం.

Dec 4, 2023

కార్తీక పౌర్ణమిరోజు ఏం చేయాలి?

ప్రతివాళ్ళూ ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు.

Nov 28, 2023

కార్తీక వనభోజనాల విశిష్ఠత

వనము అంటే అనేక వృక్షముల సముదాయము. ముఖ్యంగా రావి, మఱ్ఱి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస, ఇత్యాది వృక్షాలతో.., తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ, మొక్కలతో., రకరకాల పూల మొక్కలతో కూడివుండాలి.

Nov 28, 2023

కృతజ్ఞత

కృతజ్ణత అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు.

Nov 24, 2023

ఆధ్యాత్మిక సౌరభం.. కార్తిక మాసం

కార్తీక మాసం వస్తే ఆధ్యాత్మిక సౌరభాలు.. దీపాల సందళ్ళు.. ఆలయ సందర్శనలు.. శివనామ స్మరణలు.. ప్రతి రోజు ప్రత్యేకమే. ప్రతి తిథీ విశిష్టమే!

Nov 13, 2023

దీపావళి ప్రత్యేకత అలక్ష్మీ పరిహారం

 దీపావళి అనే పేరులోనే పెద్ద విశేషము ఉన్నది.  దీపావళి పండగ ప్రత్యేకముగా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒకటి అలక్ష్మీ పరిహారము, రెండు జీవోన్నతి.

Nov 13, 2023

ఓటమి-గెలుపు

గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడంలోనే విజయం ఉంది. అదే విజయానికి సోపానంగా మారుతుంది. వాస్తవానికి జీవితంలో ఒకసారి ఓడటం, మరోసారి గెలవడం మామూలే.

Nov 9, 2023

నమస్కారం.. సంస్కారానికి ప్రతిరూపం

సంస్కారమే మనిషి తనానికి నిదర్శనం. ఎదుటి వ్యక్తికి సముచిత గౌరవం ఇవ్వడమే ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రమాణికంగా ఎవరైనా భావిస్తారు. అలా మన సంస్కారాన్ని చాటేందుకు మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చే గౌరవం నిదర్శనంగా నిలుస్తుంది.

Nov 8, 2023

మంచి వాడికి అంతా మంచే..!

ఒక ఊరిలో ఒక రైతు వుండేటోడు. ఆయన చానా పేదోడే కానీ చానా చానా మంచోడు. మూగవాళ్ళకు నోటిలో మాటలాగుండేటోడు.

Nov 8, 2023

ఇష్టంతో చేస్తే పని కష్టం కాదు!

ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేసారు.అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు .

Nov 8, 2023

మనో వైకల్యం

ఒక రాజ్యం లో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాలు, ఒక కన్ను మాత్రమే వున్నాయి. కానీ ఆ రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్య వంతుడు కాబట్టి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.

Nov 7, 2023

మార్పు అవసరం.. మనకోసం.. అందరి కోసం కూడా

అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని చాలామంది జీవితానుభవం కలిగినవారికి ఉంటుంది.

Nov 6, 2023

శ్రీకృష్ణుణ్ని జీవిత కథే దశమ స్కందం

శ్రీకృష్ణుణ్ని జీవితంలో ముఖ్య ఘట్టాలు దశమస్కందంలో సోదాహరణంగా వివరించారు. పోతన భాగవతంలో దశమస్కందానికి విశేష ప్రాధాన్యత ఉంది.

Nov 6, 2023

జ్ఞానోదయానికే ప్రశ్న పుడుతుంది

పాండవుల తరువాత భారతదేశాన్ని ఎక్కువ కాలాన్ని పరిపాలించిన మహారాజు పరీక్షిత్తు. ఇతను అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను.

Nov 5, 2023

ప్రాచీన గుళ్లకు నాగబంధాలుంటాయా

పురాణ ఇతి హాస లలో నాగ బంధానికి విశిష్ట స్థానం ఉంది. నాగబంధమ్ వేసేప్పుడు తాంత్రికులు మాత్రమే వేస్తారు. మంత్రం తంత్రం యంత్రం క్రియ ముద్ర జ్ఞానం ఈ ఆరింటితో నాగ బంధం వేస్తారు. గోల్కొండ నవాబుల హయాంలో కూడా నిధి నిక్షేపాలు ఉన్న గుళ్లకు నాగ బంధం వేసే వారట. హైదరాబాద్ శాలి బండ సమీపంలోని గాజి బండాలో వెలిసిన కంచి కామాక్షి దేవాలయానికి నాగ బంధం వేసినట్లు అర్థం చేసుకోవాలి .

Nov 5, 2023