సాంప్రదాయంగా గొర్రెపొట్టేళ్ల పందేలు?

Publish Date:Aug 22, 2012

Advertisement

భారతీయసాంప్రదాయం ఎంతో ప్రాచీనమైంది. ఆ ప్రాచీన సాంప్రదాయంలోనే ధనవంతులు కోరినట్లు పోటీలు, పందేలు జరిగేవి. భారీగా డబ్బును ఈ పందేల్లో పెట్టడం కూడా ఆనవాయితీ అయింది. అటువంటి కోవలోనే గొర్రెపొట్టేళ్ల పందేళ్లు జరుగుతుండేవి. ఇంకా ప్రాచీన సాంప్రదాయాన్ని పాటించే ప్రాంతాల్లో ఈ పందేళ్లు జరుగుతుంటాయి. ధనవంతులు తమ ఇళ్లల్లో పెంచిన గొర్రెపొట్టేళ్లతో ఇతర గ్రామాల పెద్దలను పందేనికి పిలిచే ఆనవాయితీ ఇంకా వెనుకబడిన జిల్లాల్లో కొనసాగుతూనే ఉంది.


ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమగోదావరి వంటి జిల్లాల్లో ఎడ్లపందేలు, గుర్రపుపందేలు, కోళ్లపందేలు, గొర్రెపొట్టేళ్ల పందేలు తరుచుగా వార్తలకెక్కుతుంటాయి. ఈ నాలుగైదు జిల్లాల్లో డబ్బున్న వారి ఈ పందేలు చూసేందుకు గ్రామీణులు ప్రేక్షకులు అవుతుంటారు. అలానే కొందరు కాపరులు ఈ పందేల కోసం గొర్రెపొట్టేళ్లకు శిక్షణలు కూడా ఇస్తుంటారు. తాజాగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఎన్‌.నర్సాపురంలో  గొర్రెపొట్టేళ్ల పోటీ పందెం జరిగింది. దీనిపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 30మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 50వేల రూపాయలు, 20సెల్‌ఫోన్లు, ఆరుఆటోలు స్వాధీనపరుచుకున్నారు. ఈ దాడికి వచ్చిన పోలీసులను గుర్తించి కొందరు పందెం స్థలం నుంచి పారిపోయారని తెలుస్తోంది.

By
en-us Political News

  
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.