Publish Date:Feb 25, 2012
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహనరెడ్డి రక్షణకు ఒక ప్రత్యెక ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటుచేయాలని అ పార్టీ నాయకులు యోచిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం ప్రైవేట్ సెక్యూరిటి సంస్థలమీద ఆధారపడకుండా ఇప్పటివరకు ఆ పార్టీకి అంకితభావంతో పనిచేసిన యువకులను గుర్తించి వారితో ఈ ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ ఆర్మీ ఏర్పాటుకోసం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో యువకుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్లు అ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకడు తెలుగువన్.కామ్ కు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు ఈ ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటుచేస్తున్నారు. సుమారు వెయ్యిమందితో కూడిన ఈ అర్మిలోని సభ్యలకు వివిధ పరీక్షలు కూడా నిర్వహించి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. వీరందరూ బ్యాచ్ ల వారీగా జగన్ వెంట ఉంటారు. కొన్ని బ్యాచ్ లు ముందుగానే జగన్ పర్యటించే ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ysr-congress-24-12183.html
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో సోమవారం నాడు అసాధారణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష విధించింది.
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!