జగన్ దీక్ష వ్యాఖ్యలపై సురేఖ క్లారిటీ
Publish Date:Jan 12, 2012
Advertisement
నిజామాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షలో జనాలు లేరన్న వ్యాఖ్యలపై పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ స్పందించారు. ఆమె నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో జగన్ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభలో ప్రజలు లేరని చెప్పడం సరికాదన్నారు. అయినా జనం శిబిరాల్లో ఉండరని బహిరంగ సభలో ఉంటారని చెప్పారు. తాము చేసే దీక్షపై ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం తమకు ఏమాత్రం లేదన్నారు. తెలంగాణపై జగన్ ప్రత్యేకంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోటీకి నిలబెట్టనని చెప్పడం ద్వారానే ఆయన తన వైఖరిని చెప్పారన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-24-10909.html
http://www.teluguone.com/news/content/ys-jagan-24-10909.html
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 9, 2026
Publish Date:Nov 9, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026





