Publish Date:Nov 15, 2024
ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లో వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరగడం పట్ల ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. డిజిపి జితేందర్ పై వేటు వేయడానికి రేవంత్ రెడ్డి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుండగా అక్కడికి వచ్చిన కలెక్టర్ పై ఒక్కసారిగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. కుట్ర దాగి ఉందని ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ తో బాటు డిజిపిపై క్లాసు తీసుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. కలెక్టర్ పై హత్యాయత్నం చేసిన వారిపై ఉపేషించేది లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బిఆర్ఎస్ పథకం ప్రకారమే దాడి జరిగిందని వెల్లడి కావడంతో రేవంత్ చాలా సీరియస్ గా ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-about-telangana-dgp-25-188432.html
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.