Publish Date:Nov 28, 2024
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన హైకోర్టునాశ్రయించారు. తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయని అరెస్ట్ నుంచి తప్పించాలని ఆయన మరో మారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. వాదనలు వినిపించడానికి సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరిన మేరకు విచారణ వాయిదా పడింది. ఒకే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయని వర్మ లాయర్ వాదించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననకు పాల్పడినట్టు వర్మపై అభియోగాలున్నాయి. వర్మపై గత నాలుగురోజుల నుంచి పోలీసులు వెతుక్కున్నప్పటికీ వర్మ జాడలేదు. సడెన్ గా హైకోర్టు నాశ్రయించి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/verma-petitions-high-court-for-anticipatory-bail-25-189137.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.