హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో సంచనంగా మారింది. రాజకీయ సమీకరణల మార్పునకు నాంది కాబోతోంది. ఈటల రాజేందర్ ఘన విజయంతో బీజేపీ పండుగ చేసుకుంటోంది. తమకు డిపాజిట్ రాకపోయినా కేసీఆర్ ను ఓడించామనే సంతోషంలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఉద్యమ సంఘాలన్ని ఊరట చెందాయి. అటు అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం నిస్తేజం అలుముకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోవడంతో గులాబీ లీడర్లంతా సైలెంట్ అయిపోయారు.
హుజురాబాద్ ఫలితం తర్వాత కొత్త చర్చ తెరపైకి వచ్చింది. హుజురాబాద్ ఉప సమరం సందర్భంగా జరిగిన టీవీ ఛానల్లో హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య సవాళ్లు నడిచాయి. కొందరు నేతలు రాజీనామా సవాళ్లు చేశారు. అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ఇలాంటి సవాలే చేశారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు గువ్వల బాలరాదు.
హుజురాబాద్ బై పోల్స్ పై సవాళ్లపై సవాళ్లు విసురుకున్న నేతలకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఉచ్చు బిగిస్తున్నారు. హుజురాబాద్ వేదికగా గువ్వల విసిరిన ఈ ఛాలెంజ్‌ను ఆయన స్వీకరించాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం, గువ్వల రాజీనామా చెయ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.అంతేకాదు కొందరు నేరుగా గువ్వలకు ఫోన్ చేసి రాజీనామా ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. దీంతో ఫోన్ కాల్స్ రివీస్ చేసుకోలేక ఎమ్మెల్యే బాలరాజ్ తన ఫోన్ ను స్విచ్చాఫ్ చేసుకున్నారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-mla-guvvala-balraj-will-resign-soon-25-125744.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు