మరో మైలు రాయిని చేరుకున్న తెలుగువన్

Publish Date:May 29, 2026

Advertisement

తెలుగు డిజిటల్ మీడియా రంగంలో  దూసుకుపోతున్న తెలుగువన్  మరో మైలు రాయిని చేరుకుంది.  నిరంతరం  విశ్వసనీయమైన వార్తలను అందిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న  తెలుగువన్ న్యూస్ (tone news) తాజాగా 1 మిలియన్ సబ్‌స్క్రైబర్ల క్లబ్‌లో చేరింది. టెక్నాలజీ, రాజకీయాలు, వినోదం సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు   అప్‌డేట్స్ అందిస్తూ  తెలుగువన్  డిజిటల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

 ఈ అద్భుత  విజయంపై  తెలుగువన్  మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. తమను నిరంతరం ఆదరిస్తూ, నమ్మకమైన ఛానెల్‌గా నిలబెట్టినందుకు కోట్లాది మంది తెలుగు వీక్షకులకు ఆయన  ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. '1 మిలియన్ స్ట్రాంగ్  అనే నినాదంతో ఛానెల్ మున్ముందు మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలతో  ముందకు సాగుతుందన్నారు. సంచలనాల కోసం కాకుండా, వాస్తవాలను చేరవేయడమే ధ్యేయంగా పెట్టుకోవడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు.

 10 లక్షల సబ్‌స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నప్పటికీ.. సబ్‌స్క్రైబర్ల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టిస్తామని చెప్పారు.  మిలియన్ సబ్ స్క్రిప్షిన్స్ మైలు రాయిని చేరుకున్న సందర్భంగా  సామాజిక మాధ్యమం వేదికగా  ఎండీ రవిశంకర్ , తెలుగువన్ న్యూస్, బృందానికి  అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రవాణా విప్లవానికి వేదిక కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన రైతు మనసును చాటుకున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలకు వేదికగా మారాయి.
హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కాజేసి విక్రయించేందుకు ప్రయత్నించిన భారీ భూ మోసాన్ని షేర్ లింగంపల్లి పోలీసులు ఛేదించారు.
ఉన్నత చదువులు, కుటుంబ ఆశయాలు, భవిష్యత్తుపై ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ఆధ్యాత్మిక క్షేత్రాల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయం మరోసారి హీటెక్కింది.
ఉత్తరాఖండ్‌లో ఎంతో పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రకు భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు ముందుకు వేసింది.
వేసవి సెలవులను ప్రశాంతంగా, ఆనందంగా గడపాలని ఆ కుటుంబాలు ఎన్నో కలలు కన్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ పరామర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.