మేడారం జాతరలో సందడిచేస్తున్న భక్తులు
Publish Date:Feb 7, 2012
Advertisement
వరంగల్ : తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జనం పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకే 20లక్షలకు పైగా భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. ఇక వనదేవతలు గద్దెల వద్దకు రాకముందే మేడారంలో హుండీలు నిండిపోతున్నాయి. భక్తులు సమర్పించిన కానుకలతో ఇప్పటికే మేడారంలో 30 హుండీలు నిండిపోయాయి. దీంతో గిరిజన పూజరులు దేవాదాయశాఖ అధికారులు ఈ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలా జాతరకు ముందే హుండీలు నిండటం రికార్డుగా గిరిజన పూజారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది మేడారం వచ్చే భక్తుల సంఖ్య కోటికి పైగా ఉంటుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-24-11663.html
http://www.teluguone.com/news/content/telangana-24-11663.html
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026





