సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు
Publish Date:Dec 7, 2018
Advertisement
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67 శాతం ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది. తాజాగా రిజర్వేషన్ల అంశంపై సుప్రీంలో వాదనలు జరిగాయి. తెలంగాణలో బీసీల జనాభా అధికంగా ఉన్నందున రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే అటువంటి మినహాయింపులు ఉండబోవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రిజర్వేషన్లు పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-court-on-reservations-in-telangana-39-84766.html
http://www.teluguone.com/news/content/supreme-court-on-reservations-in-telangana-39-84766.html
Publish Date:Jun 18, 2026
Publish Date:Jun 18, 2026
Publish Date:Jun 18, 2026
Publish Date:Jun 18, 2026
Publish Date:Jun 18, 2026
Publish Date:Jun 18, 2026
Publish Date:Jun 18, 2026
Publish Date:Jun 18, 2026
Publish Date:Jun 18, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026
Publish Date:Jun 17, 2026





