లడ్డూ కేసులో స్వతంత్ర ‘సిట్’!
Publish Date:Oct 4, 2024
Advertisement
తిరుపతి లడ్డూ కేసులో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ స్వతంత్ర ‘సిట్’ ఇద్దరు సీబీఐ సభ్యులు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ సభ్యులు, ఒకరు FSSAI సభ్యుడు ఉంటారని కోర్టు తెలిపింది. ఈ ‘సిట్’ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. రాజకీయంగా లడ్డూ విషయంపై వ్యాఖ్యలు చేయొద్దు అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయి సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-court-key-directions-on-tirumala-laddu-issue-25-186179.html
http://www.teluguone.com/news/content/supreme-court-key-directions-on-tirumala-laddu-issue-25-186179.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





