వైఎస్సార్ టీపీ అధినేత్రి వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద ఆమె పాదయాత్ర పై రాళ్లదాడి, కాన్వాయ్ లోని వామనం దగ్ధం ఘటనలో స్వల్పంగా గాయపడ్డారు. నాలుగు రోజుల కిందట ఈ సంఘటన జరిగింది. ఆ తరువాత ఆమె తన గడ్డం, పెదవిపై తగిలిన గాయాలను మీడియాకు చూపించి రాజశేఖరరెడ్డి బిడ్డను, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్న మహిళను తెరాస ప్రభుత్వం ఈ విధంగా గాయపరుస్తుందా అంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇది గడిచి రెండు రోజులు అయ్యింది. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంపై గాయమే కాదు.. ఆ గాయం తాలూకు మచ్చ కూడా కనిపించలేదు. దీంతో ఆమె నిజంగా గాయపడ్డారా అన్న అనుమానాన్ని తెరాస నేతలు వ్యక్తం చేస్తున్నారు. గాయం పేరుతో మీడియా ముందు ఆమె సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నించారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి విమర్శించారు. అయినా గాయాలు అంత తొందరగా మానిపోయే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయా అని సెటైర్ వేశారు. ఇప్పటికైనా షర్మిల వ్యక్తిగత విమర్శలు మానుకుని బుద్ధిగా పాదయాత్ర చేసుకుంటే మంచిదని హితవు పలికారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sharmila-injure-marls-dissapeared-25-148010.html
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.