రిషభ్ పంత్ వరుస వైఫల్యాలతో సతమతమౌతున్న టీమ్ ఇండియా క్రికెటర్ బంగ్లాదేశ్ పర్యటనకు దూరం అవుతాడా? అతడి పేరును సెలక్టర్లు బంగ్లా టూర్ కు దూరం పెట్టేయాలని డిసైడయ్యారా? అంటే క్రికెట్ నిపుణులు ఔననే అంటున్నారు.
అయితే గాయం కారణంగానే పంత్ బంగ్లాటూర్ కు దూరమయ్యే అవకాశాలున్నాయని టీమ్ ఇండియా ఆటగాళ్లు చెబుతున్నారు. పంత్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా అతడికి మరి కొన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్ మెంట్, బీసీసీఐ, సెలక్షన్ కమిటీ భావిస్తోందంటున్నారు.
అద్భుత మైన టాలెంట్ ఈ యువ క్రికెటర్ సొంతమని చెబుతున్నారు. అందుకే ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నా పంత్ కు వరుస అవకాశాలు ఇస్తున్నారంటున్నారు. అయితే కివీస్ తో రెండు రోజుల కిందట జరిగిన మూడో వన్డేలో రిషభ్ పంత్ కేవలం పది పరుగులకే ఔటై పెవిలియన్ చేరాడు.
కానీ ఆ తరువాత అతడు స్ట్రెచర్ పై పడుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో రిషబ్ పంత్ గాయపడ్డాడా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పంత్ బంగ్లా టూర్ కు దూరం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rishab-panth-out-from-bangla-tour-25-148007.html
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.