సముద్రపు ఆహారం తినే అలవాటు ఉందా??అయితే ప్రమాదమే!!

Publish Date:Jan 1, 2022

Advertisement

ఆంజియో స్ట్రాంగిలియాసిస్ కారణం, ఆంజియో స్ట్రాంగిలియాసిస్‌కు సమస్యకు కారణం  ఆంజియో స్ట్రాంగిలియాసిస్ కాన్టోనేన్సిస్ అని వైద్యపరిభాషలు వైద్యులు చెపుతారు. ఇది ఎలుకలకు సంక్రమించే వేడి  ఇన్ఫెక్షన్ అని పేర్కొన్నారు. మానవులకు ఇన్ఫెక్షన్ సోకడానికి గల కారణాలలో పచ్చివి,లేదా ఉడుకుతున్నవి ముఖ్యంగా నత్తలు, స్లగ్స్, నీటిలో ఉన్న తాజా రొయ్యలు, కప్పలు, పీతలు తిన్న వారిలో ఇన్ఫెక్షన్ ఒచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సముద్రపు ఆహారం ముఖ్యంగా నత్తలు   తీసుకోవడం  సహజంగా సంస్కృతిలో భాగం కావడం విశేషం. అయినప్పటికీ చాలా రకాల కేసులలో కాన్టోనేన్సిస్ ఇన్ఫెక్షన్ దక్షిణ తూర్పు ఆసియా,పసిఫిక్ ద్వీపాలు,కరేబియా, లో మరికొన్ని కేసులు అమెరిక సంయుక్త రాష్ట్రాలలోని హవాయి, లూసియానా, అన్గిఒ స్త్రోన్గి లుస్ కాన్టోనేన్సిస్ ఇన్ఫెక్షన్ సోకిన వారినుండి వ్యాప్తి చెందదు.లేదా ఇతరుల ద్వారా సోకదు.పిల్లులు ఇతర జంతువుల ద్వారా వ్యాప్తి చెందదు. ఈ ఇన్ఫెక్షన్ ను స్వయం గా చేసుకోవచ్చు దీనికి ఏమందులు అవసరం లేదని అంటున్నారు నిపుణులు ఈ అంశం పై ఒహియో రాష్ట్ర విశ్వ విద్యాలయం 1996 లోనే గుర్త్జించి చికిత్స లేదని తేల్చింది.

ఆంజియో స్ట్రాంగిలియాసిస్ లక్షణాలు...

కాన్టోనేన్సిస్  ఇన్ఫెక్షన్  చాలా చిత్ర విచిత్ర మైన  అంతుపట్టని లక్షణాలు ఉంటాయి.ఇన్ఫెక్షన్ చాలా తక్కువగానే  ఉంటుంది. దాదాపు రెండు వారాలు ఉంటుంది. చాలా  ఒకరకంగా చెప్పాలంటే చాలా అరుదుగా మెనింజిటిస్,వస్తుంది. దీనిని వైద్య పరిభాషలో కసినోఫిలిక్ మెనింజిటిస్ గా వృద్ది చెందు తుంది.దీనిలక్షణాలలో  భాగంగా తలనొప్పి,మెడ స్టిఫ్ఫ్ గా పట్టినట్టు తిప్పలేని స్థితి లో ఉండడం, తీవ్రమైన నొప్పి లేదా,తిమ్మిరి పట్టినట్టుగా ఉండడం, చాలా తక్కువగా జ్వరం రావడం,  త్వరగా అలిసిపోవడం, అసహనం బద్ధకం, వాంతి వచ్చినట్లుగా ఉండడం.అన్గిఒస్త్రోన్గి లుస్ కాంతోనేన్సిస్ ఇన్ఫెక్షన్ ను 2004లోనే గుర్తించారు.

నిర్ధారణ పరీక్షలు...

ఎసినో ఫెలిక్ మేనేన్జిటిస్ అంటే ఈ రకమైన  ఫ్లూయిడ్స్  చాలా అసహజంగా మెదడులోని సెరేబ్రో స్పైనల్ లో చేరుతుంది దీనిని మేనేన్జీటిస్ గా చెపుతారు. ఫ్లూయిడ్స్ లో ఒత్తిడి పెరిగి ప్రోటీన్స్, లేకో సైట్స్ పేరుకు పోతాయి. దీనినే అబ్నార్మల్ ఆంజియో స్ట్రాంగిలియాసిస్ లో కొన్నిరకాల గుడ్లు, లార్వా, ను గుర్తిస్తారు.దీనికోసం కణాలను బయాప్సీ చేస్తారు.

ఆంజియో స్ట్రాంగిలియాసిస్ సమస్యకు చికిత్స...

దీనివల్ల  కాన్టోనేన్సిస్ చాలా అరుదుగా వస్తుంది కారణం దీనిపెరసైట్స్ కొద్ది కాలానికి చికిత్స చేయకుండానే చనిపోతాయి. దీనికోసం ఎ ఇతర మందు ప్రభావవంతమైన చికిత్స చేయలేదు. ఒక రకమైన  కాన్టోనిన్ సిస్ లేదా కోస్టానేన్ సిస్  ఇన్ఫెక్షన్ ను సాధించేందుకు  అనలజిక్స్ కొర్తికో స్తేరాయిడ్స్ మరియు సెలేబ్రల్, స్పైనల్  లో వచ్చే  ఫ్లూయిడ్స్ ను తొలగిస్తూ ఉండాలి.                                    

By
en-us Political News

  
ఒక లీటరు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయట. నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంద‌ని, ప్రాణాంతక వ్యాధులపై బెర్లిన్ - జర్మనీలో జ‌రిగిన‌ మెడికల్ కాన్ఫరెన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.
ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.
వేసవి వచ్చిందంటే చాలామంది పుచ్చకాయలు, చెరకు రసం, మామిడి పండ్లు, తాటిముంజలు మొదలైనవి తినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు.
శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది.
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ.
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే.
బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి.
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక.
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది.
జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.