ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్...
Publish Date:Jan 3, 2022
Advertisement
దీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్య అంకిలోసింగ్ స్పొండిలిటిస్ వేదిస్తుంది. ముఖ్యంగా వయస్సు మీద పడ్డవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వివరణ... ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ ఒక ఇదియెపతిక్ క్రానిక్ ఇంఫ్లామేటరీ కండిషన్ గా పేర్కొన్నారు. ముఖ్యంగా ఆక్షిఅల్ జాయింట్స్ లలో ముఖ్యంగా వెంనేముక వెన్నుపూస సక్రోఇలయాక్ జాయింట్స్ ఇందులో కీలకంగా ఉంటాయి. ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ లక్షణాలు... ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ లక్షణాలు సహజంగా ఎవరికీ వస్తాయి అంటే యుక్త వయస్సులో ఉన్న వాళ్ళు ముఖ్యంగా 2౦ సంవత్సరాలు ఉన్నవారికి . శరీరంలోని పెద్ద జాయింట్స్ కింది భాగంలో చాలా సహజంగా వచ్చే జువనైల్ ఆంకిలోజింగ్ స్పొండి లిటిస్ ఈ వ్యాధి లో బ్యాక్ పైన అంటే వెన్నుపూస కింది భాగం లో నెప్పి తో తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది. ఉదయం లేదా ఆరోజు మొత్తం ఉటుంది.నొప్పి కారణంగా ఆరోజు మొత్తం పని చేయలేని స్థితి కి వస్తారు.కొన్ని గంటలు విశ్రాంతి తరువాత ఆంకిలోజింగ్ స్పొండి లిటిస్ మెకానికల్ లో బ్యాక్ పైన గా ఉంటుంది . కొన్ని కేసులలో ప్రొక్షిమల్ జాయింట్స్ ఈ వ్యాధికి కారణ మౌతాయి.అయితే చిన్న చిన్న జాయింట్లు చాలా అరుదుగా చేరుతూ ఉంటాయి. ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ నిర్ధారణ... ఈ వ్యాధిని పరీక్షించినప్పుడు లో గ్రేడ్ అనేమియా కూడా దీర్ఘకాలిక వ్యాధిగా మరి ఉండవచ్చు. అంటి న్యూక్లియర్ యంటి బోడి, రోమటైడ్ ఆర్తరైటిస్ ఫాక్టర్ ను కూడా రెఫెరెన్స్ గా రేంజ్ గా తీసుకుంటారు. అయితే ఎల్లప్పుడూ ఈ లక్షణాల తో ఉండరు. హెచ్ ఎల్ ఎ బి 27 యాంటి జెన్ పోసిటివ్ గా చాలా ఎక్కువసార్లు వస్తుంది. పెల్ విక్స్ క్ష్ రే ద్వారా సక్రో ఇలీఇతిస్ లేదా సక్రో ఇలయాక్ జాయింట్స్ ఫ్యూషన్ క్ష్ రే ద్వారా నిర్ధారిస్తారు. ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ కు చికిత్స... దీని చికిత్స లక్ష్యం నొప్పి నివారణ. ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడం.దీనికోసం స్తేరాయిడ్స్ లేని యంటి ఇంఫ్లా మేట రీ మందులు ప్రాధమిక స్థాయిలో వాడాలి. సుల్ఫసలజైనే స్తెరొయిడ్స్ ఇమ్మ్యునో సప్రేస్సివ్ ఏజెంట్స్ ను వాడాలి. ఆంకిలోసింగ్స్పొండి లిటిస్ కు ప్రత్యేకమైన మందు ఇదే ఉత్తమ మైనదని దీనిని మించిన మందు మరొకటి లేదని చెప్పలేమని అంటారు వైద్యులు. .
http://www.teluguone.com/news/content/ankylosing-spondylitis-34-129516.html