షరియత్ ఆచరిస్తే సమాజంలో గుర్తింపు
Publish Date:Nov 30, 2024
Advertisement
ఇస్లాంలో అరబ్బీ నేర్చుకోవడం కంపల్సరీ అని జాపర్ భాయ్ తన మనవళ్లకు చెబుతున్నాడు. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒకరోజు మౌలానా దగ్గరికి వచ్చాడు. ఇవ్వాళ డబ్బు కోసం నానా గడ్డి తింటున్నారు. డబ్బు వల్ల సుఖం వస్తుంది. చిన్న కష్ట మొచ్చిన డిప్రెషన్ లో పడతారు. పరువు ప్రతిష్ట వల్ల సుఖం వస్తుంది. డబ్బు వల్ల కూడా సుఖం వస్తుంది. కానీ డబ్బు ఉన్నా సుఖం దక్కడం లేదు. చాలామందికి అన్నీ ఉన్నా సుఖం దక్కడం లేదు. షరియత్ ఆచరిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంది. ఒకసారి షరియత్ అమలు చేసే వ్యక్తి వెహికిల్ పంచర్ అయ్యింది. అయితే అక్కడ ఉన్న వ్యక్తి పంచర్ అయిన వ్యక్తి వెహికల్ తొలుత పంచర్ చేయాలని సిఫారసు చేస్తున్నాడు. గడ్డం, టోపీ ఉన్న వ్యక్తులను చూస్తే సమాజంలో ఉన్న మంచి గుర్తింపు అది. ఆఫీసుల్లో చాలా చోట్ల నమాజు చదివే వ్యక్తిని తక్కువగా చూస్తున్నారు. నెత్తి మీద టోపీ పెట్టుకున్నా మౌలానా అని పిలుస్తున్నారు. దీనివల్ల చాలామంది నమాజు చేసిన తర్వాత టోపీలను జేబులో పెట్టుకుని వెళుతున్నారు. షరియత్ వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వాళ్లకు వాళ్లేమనుకున్నారు వీళ్లు ఏమనుకున్నారు అనుకోరు. అల్లా ఇచ్చే ఆత్మవిశ్వాసంతో వాళ్లు మరింత ముందుకు వెళుతున్నారు.
జాఫర్ భాయ్: సలాం వాలేకూం మౌలానా సాబ్
మౌలానా: వాలేకుం సలాం జాఫర్ భాయ్.
జాఫర్ భాయ్ : నా మనవళ్లకు అరబ్బీ నేర్పిస్తున్నాను. ఇస్లాంలో అరబ్బీ కంపల్సరా?
మౌలానా: లేదు జాఫర్ భాయ్. ఖురాన్ అరబ్బీలో ఉన్నప్పటికీ ముస్లింల మాతృభాష పార్సీ. బ్రిటీషు హాయంలో పార్సీని ప్రోత్సహించలేదు. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద భాషగా పార్సీ అయితే ప్రజలు చైతన్యవంతం అవుతారన్న అనుమానంతో ఉర్దూను పరిచయం చేశారు. ఉర్దూ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అరబ్బీ కంపల్సరీ కాదు. మాతృభాష ప్రోత్సహించడానికి ఉర్దూ ప్రోత్సహించవచ్చు. కానీ అరబ్బీ నేర్చుకుంటే మంచిది. కానీ కంపల్సరీ కాదు.
ప్రతీరోజు ఐదుసార్లు నమాజు చేయడం ప్రతీ ముస్లిం వ్యక్తి విధి. హజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. భార్య భర్తలు ఒకసారి హజ్ వచ్చారు. భార్యకు ఇష్టం లేనందువల్ల అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అల్లా పట్ల భక్తి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. సృష్టిలో అందరి కంటే గొప్ప వ్యక్తి అల్లా. చదువు కోసం అమ్మాయి పెళ్లిని వాయిదా వేయిద్దు. పెళ్లి అయిన తర్వాత కూడా చదువుకోవచ్చు.
బదనపల్లి శ్రీనివాసాచారి
http://www.teluguone.com/news/content/recognition-in-the-society-if-shariat-is-practiced-39-189271.html