రాజకీయ నేతల కోసం రేవ్ పార్టీ!

Publish Date:Oct 16, 2025

Advertisement

హైదరాబాద్ శివారు ప్రాంతం మంచాల లో రేవ్ పార్టీ   కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మంచాల శివారు ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్ లో జరిగిన ఈ రేవ్ పార్టీని ఓ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో జరిగిందని తెలుస్తోంది.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతల కోసం ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  విశ్వసనీయ  సమాచారం మేరకు  రాచకొండ పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. పలువురు పొలిటికల్ లీడర్లు అమ్మాయిలతో డ్యాన్సు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.  

అలా దొరికిన వారిలో  బీఆర్ఎస్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన మాజీ కార్పొరేటర్ సోదరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సందర్బంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టీక్కర్ ఉన్న ఓ కారను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కూడా ఉన్నట్లు చెబుతున్నారు.  

By
en-us Political News

  
ఈ దారుణ నరమేధంలో నిందితుడు కేవలం ఫిర్యాదుదారులనే కాకుండా, తన స్వంత భార్యను, పిల్లలను కూడా వదలకుండా ప్రాణాలు తీయడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు నిందితుడి కుటుంబ సభ్యులను కూడా నిందితుడు దారుణంగా హత్య చేశాడు.
బహామాస్ రాజధాని నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సెస్నా 402 రకానికి చెందిన చిన్న విమానం శాన్ ఆండ్రోస్ ద్వీపానికి పది మంది ప్రయాణీకులతో బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయనున్నట్లు చామకూర మల్లారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ విద్యా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని రకాల అధికారిక అనుమతులు లభించాయని వెల్లడించారు.
చర్చల కోసం ఇరాన్ తమను అభ్యర్థించిందన్న డొనాల్డ్ ట్రంప్ వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. తాము అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరపలేదని, కేవలం మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రతినిధుల పర్యటనను మాత్రమే అంగీకరించామని కుండబద్దలు కొట్టింది.
తెహతా - జెహానాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య ఉంతా-మదర్‌పూర్ ప్రాంతంలో దొంగలు.. డౌన్ లైన్‌లో ఉన్న ప్రమాదకరమైన ఓవర్ హెడ్ హైవోల్టేజ్ వైర్లను కట్ చేసి కరెంట్ సప్లై నిలిపేశారు. ఆ తరువాత వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లిపోయారు.
ఇజ్రాయెల్ నుంచి తమకు నేరుగా ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన ఘోర ఘటన చోటుచేసుకుంది.
డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.
మహిళా హక్కుల పరిరక్షణ, సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా అస్సాం
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.