అమెరికన్ డైమండ్స్.తో రతన్ టాటా చిత్రం
Publish Date:Oct 13, 2024
Advertisement
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. రతన్ టాటాని అభిమానించే వారు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటున్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన విపుల్ భాయ్ అనే వ్యాపారి రతన్ టాటా మీద తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. 11 వేల అమెరికన్ డైమండ్స్.తో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. విపుల్ భాయ్ స్వతహాగా కళాకారుడు కావడంతో 11 వేల అమెరికన్ డైమండ్స్.తో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ratan-tata-portrait-with-american-diamonds-25-186730.html
http://www.teluguone.com/news/content/ratan-tata-portrait-with-american-diamonds-25-186730.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 11, 2026





