ఆపరేషన్ థియేటర్లో సెల్ఫీ
Publish Date:Apr 4, 2015
Advertisement
ఈ రోజుల్లో సెల్ఫీలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. తాము ఎక్కడున్నదీ, ఏం చేస్తున్నదీ అలా సెల్ఫీ తీసుకోవడం ఇలా అప్ డేట్ చేయడం చేస్తున్నారు. కానీ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ అలా మామూలుగా సెల్ఫీ తీసి పంపితే ఏం థ్రిల్ ఉంటుంది అనుకున్నాడో ఏమో ఏకంగా ఆపరేషన్ థియేటర్ నుంచే సెల్ఫీ తీసుకొని మరీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆయన శనివారం తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే ఆపరేషన్ థియేటర్ కు వెళ్లిన తరువాత వైద్యులు తనకెలా ఆపరేషన్ చేస్తున్నారు, తన భావాలేంటి అని ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆపరేషన్ థియేటర్లో బెడ్ పై పడుకున్న సెల్పీ తీసుకొని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ranaveer-singh-32-44846.html
http://www.teluguone.com/news/content/ranaveer-singh-32-44846.html





