రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్....ఎంతో తెలుసా?
Publish Date:Sep 24, 2025
Advertisement
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగ సందర్బంగా గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. ఈ బోనస్ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,866 కోట్లను కేటాయించింది. గ్రూప్ D (లెవెల్ 1 స్టాఫ్) ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించనుంది. అలాగే, రైల్వే ప్రొడక్షన్ యూనిట్లు, రైల్వే వర్క్‌షాపులు, ఇతర సహాయ విభాగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ బోనస్ అందనుంది. ప్రతి సంవత్సరంలా, ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల కోసం పండుగ బోనస్‌ను ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/railway-employees-36-206803.html
http://www.teluguone.com/news/content/railway-employees-36-206803.html
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026





