వంశీ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
Publish Date:Feb 14, 2025
Advertisement
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వంశీని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థనపై కోర్టు ఇచ్చే తీర్పు మీద పోలీసులు వేచిచూస్తున్నారు.. నిన్న హైద్రాబాద్ రాయదుర్గంలోని ఓ అపార్ట్ మెంట్ నుంచి ఎపి పోలీసులు గన్నవరం మాజీ ఎమ్మెల్యేను ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వంశీ 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-petition-seeking-custody-of-vamsi-39-192874.html
http://www.teluguone.com/news/content/police-petition-seeking-custody-of-vamsi-39-192874.html
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





