బిజెపికి గెలుపు ఆరాటం!
Publish Date:Jun 11, 2012
Advertisement
పరకాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి ఆరాటపడుతోంది. ఈ ఆరాటంలోనే నేతలు చేసే ప్రసంగాలు బిజెపి మాత్రమే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం తెస్తుందన్నట్లుగా అర్థం వస్తోంది. ఇదే బాణీలో బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగమూ సాగింది. టిఆర్ ఎస్ ఎం తెస్తుందీ? అని ఆమె వేసిన ప్రశ్న ఓటర్లను ముందు గందరగోళానికి గురి చేసింది. మేము మాత్రమే తెలంగాణా తేగాలమన్నారు. అందుకే ఓటర్లందరూ పాలమూరు విజయాన్ని పరకాలలోనూ రిపీట్ చేయాలని కోరారు. ప్రభుత్వాలపై విమర్శలకన్నా ఆమె ఓట్లు అడగటానికే తన ప్రసంగంలోనూ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే బిజెపికి పరకాల ఎన్నికల్లో విజయం అందిస్తే తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం తెచ్చేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/parakal-assembly-seat-24-14795.html
http://www.teluguone.com/news/content/parakal-assembly-seat-24-14795.html
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026





