చట్టసభ సభ్యులకూ నో వర్క్.. నో పే.. అయ్యన్నపాత్రుడు
Publish Date:Jan 21, 2026
Advertisement
చట్టసభల్లో కూడా నోవర్క్ నో పే విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. కొందరు సభ్యులు సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నారన్న ఆయన ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే వేతనాలు నిలిపివేస్తారు.. మరి ఎమ్మెల్యేల విషయంలో ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయరని జనం ప్రశ్నిస్తున్నారన్నారు. నో వర్క్ నో పే విధానాన్ని చట్ట సభల సభ్యులకు అమలు చేసే విధంగా చట్టం చేయాలని అఖిల భారత సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని అయ్యన్నపాత్రుడు అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-work-no-pay-policy-to-legislators-alsp-39-212836.html
http://www.teluguone.com/news/content/no-work-no-pay-policy-to-legislators-alsp-39-212836.html
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026





