Publish Date:Nov 18, 2024
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయికి ఇంటా బయటా ఉక్కపోత తప్పడం లేదు. విజయసాయిని ఇటు సొంత పార్టీకీ, అటు మీడియాకీ కూడా టార్గెట్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ప్రకటనలకూ, వ్యాఖ్యలకూ కనీసం జగన్ రెడ్డి సొంత మీడియాలో కూడా ప్రాముఖ్యత లభించడం లేదు.
Publish Date:Nov 18, 2024
నమోదైంది. దువ్వాడ శ్రీనివాస్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. దివ్వెల మాధురితో ఆయన సాన్నిహిత్యం, అనుబంధం కారణంగా ఎపిసోడ్ గత కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ పేరు నిత్యం వార్తలలో వినిపిస్తోంది. కనిపిస్తోంది.
Publish Date:Nov 18, 2024
గత రెండు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సనాతన సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ కుచెందిన జనసేన కార్యాలయం రోడ్డుపై అఘోరీ బైఠాయించారు.
Publish Date:Nov 18, 2024
ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నాయకులలో కరణం బలరాం కూడా ఒకరు. చీరాల మాజీ ఎమ్మెల్యే అయిన కరణం బలరాం గతంలో తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అంతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోడెల శివప్రసాద్, కేసీఆర్, కరణం బలరాంలు నారా చంద్రబాబునాయుడికి అత్యంత విధేయులుగా, ఇంకా చెప్పాలంటే ఆయనకు సూసైడ్ స్క్వాడ్ గా గుర్తింపు పొందారు.
Publish Date:Nov 18, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామమైన నారా వారి పల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నారా రామ్మూర్తినాయుడి మృతి పట్ల తెలుగుదేశం నేతలు సంతాపం తెలిపారు.
Publish Date:Nov 17, 2024
దేశరాజధాని నగరం హస్తినలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రోజురోజుకూ ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తోంది. దీంతో ప్రజా క్షేమం కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
Publish Date:Nov 17, 2024
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రెజిల్‌లో అడుగుపెట్టారు. రాజధాని నగరం రియో డిజెనీరో చేరుకున్న ఆయనకు అక్కడి భారత రాయబారి సురేష్ రెడ్డి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం ఘన స్వాగతం పలికింది.
Publish Date:Nov 17, 2024
రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాయుద్ధ నౌక దివంగత గద్దర్ కుమార్తెకు కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి వి. వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Publish Date:Nov 17, 2024
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (నవంబర్ 18) శ్రీవారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
Publish Date:Nov 17, 2024
తమిళనాడులో స్థిర పడిన తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి, బిజెపి నేత కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నయ్ లోని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. డిఎంకే వల్లే తనపై రూమర్స్ వచ్చినట్లు కస్తూరి గతంలో వివరణ ఇచ్చారు.
Publish Date:Nov 17, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు ఆదివారం నారావారిపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి అంత్యక్రియలు జరిగాయి. పార్టీవ దేహానికి పలువురు ప్రజా ప్రతినిధులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నివాళులర్పించారు.
Publish Date:Nov 17, 2024
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించటం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దపు ప్రచారం చేసింది. లక్షన్నర కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో ఈ ప్రాజెక్టు డ్యామేజి అయ్యింది. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన అంశాలలో కాళేశ్వరం చేరింది.
Publish Date:Nov 17, 2024
తెలంగాణ ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లోని లగచర్ల భూములను లాక్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుందని బిఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.