నెల్లూరు జిల్లాలో జోరుగా భూముల రిజిస్ట్రేషన్లు
Publish Date:Feb 20, 2012
Advertisement
రిజిస్ట్రేషన్ శాఖకు రూ.110 కోట్లు ఆదాయం
నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో భూ క్రయ విక్రయాలు అమాంతం పెరిగాయి. ప్రభుత్వం ఖజానాకు లక్ష్యానికి మించి రాబడి చేకూరింది.2011-12లో జనవరి నాటికి లక్ష్యం రూ. 67 కోట్లు కాగా రాబడి రూ.113 కోట్ల వరకు వచ్చింది. నెల్లూరు ఆర్ ఓ పరిధిలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గూడూరు ఆర్ ఓ పరిధిలో 10 సబ్ రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. గూడూరు, సూళ్ళూరుపేట, చిల్లకూరు, ముత్తుకూరు తదితర ప్రాంతాలు పారిశ్రామికంగా ముందుకెళుతున్నాయి. దాంతో అక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. రాబడిలో మొదటి స్థానంలో ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిలిచింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nellore-district-24-12042.html
http://www.teluguone.com/news/content/nellore-district-24-12042.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026





