నారా లోకేష్ వాట్సప్ బ్లాక్..!
Publish Date:Jul 11, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయింది. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేష్ వాట్సప్‌ను మెటా బ్లాక్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలను తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.inకి పంపాలని, తానే స్వయంగా ఆ మెయిల్ చూసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇక నుంచి తన ఈ మెయిల్ ఐడీకి పంపాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nara-lokesh-whatsapp-block-25-180542.html
http://www.teluguone.com/news/content/nara-lokesh-whatsapp-block-25-180542.html
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026





