Publish Date:Mar 18, 2025
యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహా స్వామిని మిస్ యూనివర్స్ విక్టోరియా కెజా దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులైన చీరతో మంగళవారం ( మార్చి 18) ఆమె ఆలయానికి చేరుకున్నారు. డెన్మార్క్ కు చెందిన విక్టోరియా కెజా భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఆమెను అధికారులు స్వాగతించారు. విక్టోరియా కెజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగి రి గుట్ట తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం. భక్తులకు, పర్యాటకులకు ఆకర్షించే క్షేత్రం కావడంతో దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. విక్టోరియా కెజా 2024లో మిస్ యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు. డ్రగ్స్ కు అలవాటు పడ్డ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె అత్యాచార బాధితురాలు. డాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన విక్టోరియా కెజా అందాల పోటీల్లో పాల్గొంటూ మిస్ యూనివర్స్ విజేతగా ఎదిగారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/miss-universe-visits-yadagiri-hills-25-194609.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.