ఎంజీఎమ్ లో మరో శిశువు మృతి
Publish Date:Aug 24, 2012
Advertisement
వరసగా శిశుమరణాలు వరంగల్ ఎంజిఎమ్ ని కుదిపేస్తున్నాయి. 3 రోజుల పసికందు అనారోగ్యంతో చనిపోవడంతో మళ్లీ కలకలం రేగింది. రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఆసుపత్రిలో నలుగురు చిన్నారులు
చనిపోయారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువులు చనిపోతున్నారని బాధితులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mgm-hospital-24-16809.html
http://www.teluguone.com/news/content/mgm-hospital-24-16809.html
Publish Date:Sep 6, 2026
Publish Date:Sep 5, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026





