శ్రీవారి సేవలో చిరు
Publish Date:Aug 21, 2024
Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురువారం (ఆగస్టు 22)ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుంటుంబంతో కలిసి తిరుమలకు వచ్చి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆయనకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం మెగాస్టార్ కు రంగనాయక మండపంలో వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/megastar-chiranjeevi-visit--tirumala-25-183386.html
http://www.teluguone.com/news/content/megastar-chiranjeevi-visit--tirumala-25-183386.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 12, 2026





