రాకుమారుడి పుట్టిన రోజు
Publish Date:Aug 8, 2013
Advertisement
రాజకుమారుడిగా ముద్దుగా కనిపించినా , మురారిగా పక్కింటి అబ్బాయిలా అనిపించినా … ఒక్కడుగా సింపుల్ గా మెప్పించినా .. పోకిరిగా మాస్ డైలాగులు చెప్పినా … కాస్త దూకుడుగా టక్కరిదొంగలా కనిపించినా అతడు నిజం గా … టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ ఖలేజా ఉన్న బిజినెస్ మెన్….. సూపర్ స్టార్ మహేషే.
రాజకుమారుడు, యువరాజు, వంశీ, మురారి …. సినిమాలు మహేష్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్ కు ్పఫఉ్ఫ్పప్క్రక్కత్త్లర దగ్గర చేస్తే .. ఆ తర్వాత వచ్చిన సినిమాలు మహేష్ కు .. మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టి తెలుగు తెరపై తిరుగులేని స్టార్‌గా నిలబెట్టాయి. మహేష్ హిట్ కొట్టిన ప్రతి సారి ఇండస్ట్రీ రికార్డుల బద్దలయ్యాయి.. ఆ కలెక్షన్ల ప్రభంజనంలో పాత రికార్డులన్ని చెరిగిపోయాయి.
2006లో పూరి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన … టాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ పోకిరి. ఈ సినిమా మహేష్ కెరీర్‌కు ఫుల్ మైలేజీని ఇవ్వడమే కాదు.. టాలీవుడ్ స్క్రీన్ మీద సరికొత్త ట్రెండ్‌ను నాందిపలికింది. మహేష్ కెరీర్‌ను కూడా పోకిరికి ముందు పోకిరి తరువాత అనే రేంజ్ సక్సెస్ సాదించింది ఈ సినిమా.
ఇక తరువాత అడపదడపా ఫెయిల్యూర్స్ ఎదురైనా మహేస్ స్టామినా మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఓ రిజినల్ లాంగ్వేజ్ హీరో నేషనల్ లెవల్‌లో ఎంత క్రేజ్ సాదించగలడో ప్రూవ్ చేసి చూపించాడు ప్రిన్స్. ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో బాలీవుడ్ స్టార్స్‌ను కూడా వెనక్కు నెట్టి ఇండియాలోనే మోస్ట్ డిజైరబుల్‌మేన్‌గా ఎదిగాడు మహేష్.
దూకుడు, బిజినెస్‌మేన్ లాంటి కమర్షియల్ మాస్ సక్సెలతో పాటు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫ్యామిలీ సినిమాతో కూడా భారీ విజయం అందుకున్నాడు. ప్రస్థుతం వన్ నేనొక్కడినే అంటూ వస్తున్న మహేష్ మరో ఇండస్ట్రీ రికార్డ్ మీద కన్నేశాడు.
సూపర్‌స్టార్ కృష్ణ నట వారసత్వాన్నే ఆస్తిగా అందుకున్న మహేష్‌బాబు తండ్రి నుంచి సూపర్‌స్టార్ ఇమేజ్‌ను కూడా అందుకొని ఆ క్రేజ్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాడు. ఇలా తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహేష్‌బాబు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంధర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు.
http://www.teluguone.com/news/content/mahesh-babu-birthday-32-25034.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





