డిఎంకె మాజీ మంత్రి స్వామినాథన్ అరెస్టు
Publish Date:Jan 23, 2012
Advertisement
చెన్నై: డిఎంకె నాయకుడు, మరో మాజీ మంత్రి వెల్లకోవిలి స్వామినాథన్‌ను ఉదయం అరెస్టు చేశారు. భూ కబ్జా కేసుల్లో అరెస్టయిన నాలుగు మాజీ మంత్రి స్వామినాథన్.ఇంతకు ముందు వీరపాండి అరుముగం, కె. పొన్ముడి, కెఎన్ నెహ్రూ అరెస్టయ్యారు. వీరికి ఈ కేసుల్లో బెయిల్ కూడా లభించింది. మరో మాజీ మంత్రి కెపి సామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ జైలులో ఉన్నారు. ఆయనకు కూడా ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమైన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే అరెస్టులు జరుగుతున్నాయని జయలలిత అంటున్నారు. అయితే రాజకీయ కక్షలో భాగంగానే అరెస్టులు చేస్తున్నారని కరుణానిధి విమర్శిస్తున్నారు. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్‌పై కూడా కేసు నమోదైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/karunanidhi-24-11141.html
http://www.teluguone.com/news/content/karunanidhi-24-11141.html
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





