కాకతీయుల శిల్పాలను కాపాడుకోవాలి!

Publish Date:Apr 2, 2024

Advertisement

800 ఏళ్ల నాటి సప్తమాతల శిల్పాలను కాపాడుకోవాలి!

 చారిత్రక శిల్పాలపై రంగులు వెయ్యొద్దు 
- ప్రాచీనతకు భంగం అంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి

800 సంవత్సరాల నాటి కాకతీయుల శిల్పాలపై రంగుల వేసి ప్రాచీనతకు భంగం కలిగించవద్దని, రంగులు తొలగించి కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మాల్ శివారులోనున్న గొడగండ్ల గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలోని సప్తమాతృకల శిలాఫలకం రెండు ముక్కలై, ఒకటి ప్రాకారం గోడకు బిగించి ఉండగా, మరొకటి మండప ద్వారానికి ఎడమవైపున బిగించి ఉన్నాయని, వాటిపై వేసిన నలుపు రంగు చరిత్రను చెరిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు ఆ విగ్రహాలను పరిశీలించిన శివనాగిరెడ్డి ఆలయ ధర్మకర్తల  మండలి ఛైర్మన్, అంగిరేకుల గోపాల్, సభ్యులు ఇరుకుల రామ్మోహన్, కడారి జంగయ్య, గ్యారా ఉమా యాదయ్య, తుగిరి వెంకటయ్య, వంగూరు శ్యాంసుందర్, అర్చకులు వైద్యుల ప్రవీణ్ శర్మ, బాపతు సత్యనారాయణ రెడ్డిలకు శిల్పాల చారిత్రక ప్రాధాన్యతను వివరించి అవగాహన కల్పించారు.

 

By
en-us Political News

  
సామాజిక రుగ్మతల నివారణకు బుద్ధుని బోధనలు ఒకటే శరణ్యమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
పరిశ్రమల స్థాపనకు భారత్ లో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో అనువైన వాతావరణాన్ని కల్పించి, ప్రోత్సహకాలు అందజేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ప్రొఫెసర్ సాయిబాబా మృత దేహం రీసెర్చి పర్పస్ గాంధీ హాస్పిటల్ కు అప్పగించారు. గత శనివారం చనిపోయిన సాయిబాబా  మృత దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం మౌలాలిలోని నివాసంలో సాయిబాబా భౌతికకాయం ఉంచారు. సోమవారం ఆయన భౌతికకాయాన్ని గాంధీకి  ఇచ్చేశారు. 
2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నాడు ఒకవైపు పల్లె పండుగ కార్యక్రమం జరిగితే, మరోవైపు మద్యం షాపుల లాటరీ పండుగ జరిగింది. ఈ పండుగ వాతావరణాన్ని చూసి పులకరించిన ప్రకృతి ఆనంద బాష్పాలలను కారుస్తూ వర్షాలు కురిపిస్తోంది.
పల్లె పండుగ  పంచాయతీ వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా కంకిపాడులో ప్రారంభించారు.
వైసీపీ నాయకులు అధికారం కోల్పోయినా రెచ్చిపోవడంలో ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
మంత్రి కొండా సురేఖపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో  మాజీ మంత్రి కెటీఆర్ వేసిన పరువు నష్టం దావా సోమవారం విచారణకు వచ్చింది.   కేటీఆర్‌  కంటే ముందు హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో కీలక పరిణామం ఏర్పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ వేడుక జరుగుతోంది. ప్రతి జిల్లాలో లాటరీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాక్టివ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు కీలకమైన కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మన ఆంధ్రాలో జగనన్న తరహాలోనే అమెరికాలో కూడా ఒక పెద్దమనిషి వున్నాడు. ఆయన పేరు అమెరికా జగనన్న అలియాస్ డొనాల్డ్ ట్రంప్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.