ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
Publish Date:Jun 19, 2026
Advertisement
చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో ధర్మశాల, న్యూజిలాండ్ మైదానాలను తలపిస్తున్న కడప క్రికెట్ స్టేడియం అందాలు దేశవ్యాప్తంగా నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలోని పుట్లంపల్లెలో ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవలే ఆధునికీకరించి, ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్ల కోసం జూన్ 17న ఘనంగా ప్రారంభించింది. రాత్రి వేళల్లో ఈ స్టేడియం లుక్ మైండ్ బ్లోయింగ్ ఉందంటూ క్రికెట్ ప్రియులు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో దీని కెపాసిటీని పెంచితే అంతర్జాతీయ వన్డేలు, టెస్టు మ్యాచ్లకు కూడా ఇది కేరాఫ్ అడ్రస్ గా మారుతుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kadapa-cricket-stadium-in-the-lap-of-nature-36-223517.html
http://www.teluguone.com/news/content/kadapa-cricket-stadium-in-the-lap-of-nature-36-223517.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026





