గాయపడ్డ సినీ గాయని జానకి
Publish Date:Feb 7, 2012
Advertisement
తిరుపతి : ప్రముఖ గాయని జానకి మంగళవారం ఉదయం గాయపడ్డారు. తిరుపతిలోని భీమాస్ హోటల్లో ఆమె బాత్రూమ్లో జారి పడటంతో తలకు గాయమైంది. జానకిని హుటాహుటీన చికిత్స నిమిత్తం స్విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వెంకన్న దర్శనం కోసం జానకి మంగళవారం బంధువులతో కలిసి తిరుపతి వచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/janaki-24-11667.html
http://www.teluguone.com/news/content/janaki-24-11667.html
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026





