భారత్ లో కోటి దాటిన కరోనా కేసులు
Publish Date:Dec 19, 2020
Advertisement
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. అమెరికా తర్వాత కోటి కరోనా కేసులను దాటిన రెండో దేశంగా భారత్ నిలిచింది. భారత్ లో గత 24 గంటల్లో 25,153 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,04,599 కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 347 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,45,136 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 95,50,712 మంది కోలుకున్నారు. ఇంకా 3,08,751 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.46శాతంగా ఉండగా, మరణాల రేటు 1.45శాతంగా ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indias-corona-cases-cross-1-crore-mark-39-107917.html
http://www.teluguone.com/news/content/indias-corona-cases-cross-1-crore-mark-39-107917.html
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026





