Publish Date:Jan 16, 2026
టీవల కాలంలో ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పతనం అయ్యింది. దీంతో అక్కడ ఆహార పదార్థాలు సహా అన్నిటి ధరలూ మింటికెగశాయి. దీనికి తోడు అమెరికా నుంచి యుద్ధ భయం కూడా ఉండటంతో ఇరాన్ ఇతర దేశాలకు చెందిన వారిని పనుల్లో నియమించరాదని ఆంక్షలు విధించింది. దీనికి నిరసనగా ఇరాన్ లో ఆందోళనలను మిన్నంటాయి.
Publish Date:Jan 16, 2026
జగ్గన తోట తీర్థాన్ని జగ్గన్న తోట ప్రభల తీర్థంగా కూడా అంటారు. పచ్చని పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
Publish Date:Jan 15, 2026
ఎన్‌ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Publish Date:Jan 15, 2026
దళపతి విజయ్ కు ఈ సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
Publish Date:Jan 15, 2026
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Publish Date:Jan 15, 2026
భీమవరం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఆడే కోడి పందేలు కడపజిల్లా లోను కోత లేస్తున్నాయి.
Publish Date:Jan 15, 2026
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది.
Publish Date:Jan 15, 2026
కేరళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో విషాదం నెలకొంది.
Publish Date:Jan 15, 2026
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.
Publish Date:Jan 15, 2026
నారావారిపల్లిలో గ్రామ దేవత నాగాలమ్మకు సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.
Publish Date:Jan 15, 2026
హైదరాబాద్‌లో ట్రేడింగ్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
Publish Date:Jan 15, 2026
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గోవులకు మేత తినిపించి ప్రధాని మోదీ భక్తిని చాటుకున్నారు.
Publish Date:Jan 14, 2026
నారావారి పల్లెలో జరిపే సంక్రాంతి వేడుకల్లో నారా, నందమూరి కుటుంబసభ్యులందరూ కలసి పాల్గొంటారు. దీంతో ఈ ఊరు కళకళలాడిపోతుంది. ఊరు ఊరంతా జాతరలాంటి వాతావరణం ఏర్పడుతుంది. సంక్రాంతి సందర్భంగా ఒకే సారి నారా వారి కుటుంబానికి చెందిన మూడు తరాల వారిని చూసి నారావారి పల్లె పులకించి పోతుంది.