హైద్రాబాద్ మేయర్ విజయ లక్ష్మి ట్యాంక్ బండ్ వద్ద గల జిహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో గద్వాల విజయలక్మి తనిఖీలు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రజా వాణిలో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. మధ్యాహ్నం 12 వరకు ఏ ఒక్క అధికారి కూడా కార్యాలయానికి చేరుకోవడం లేదు. ఆలస్యంగా వచ్చిన వారిపై చర్యలు తప్పవని మేయర్ హెచ్చరించారు. అధికారుల అటెండెన్స్ చూసి ఆమె సీరియస్ అయ్యారు. అడిషనల్ కమిషనల్ నళినీ పద్మావతికి అటెండెన్స్ పై రిపోర్ట్ చేయాలని ఆదేశంచారు. గత మూడు నెలల క్రితం కూడా మేయర్ ఆకస్మక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంట వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలోని ఏడు ప్లోర్ లలో ప్రతీ డిపార్ట్ మెంట్ ఆమె కలియ తిరిగారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-mayor-vijayalakshmi-conducts-surprise-inspections-25-187962.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.