మంత్రి పార్ధసారథి తీరుపై స్పీకర్‌కు టీడీపీ నోటీసు
Publish Date:Feb 22, 2012
Advertisement
హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి పార్ధసారథి అనుచితంగా ప్రవర్తించారని స్పీకర్‌కు టీడీపీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆయన తీరుపై టీడీపీ పార్టీ బుధవారం మండిపడింది. సభలో ఆయన ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు మంత్రిపై సభా హక్కుల నోటీసును ఇచ్చింది. పార్థసారథి తీరుపై గవర్నర్ నరసింహన్‌కు కూడా ఫిర్యాదు చేసేందుకు టిడిపి సిద్ధమవుతోంది. చట్ట సభలో సాక్షాత్తూ మంత్రి ప్రవర్తన సరిగా లేదంటూ వారు గవర్నర్‌కు లేఖ రాయనున్నారు. కాగా సభలో ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు జైలుకు వెళతావని చంద్రబాబు మంత్రి పార్థసారథిని ఉద్దేశించి అన్నారు. అందుకు మంత్రి తాను తప్పు చేస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, స్టే మాత్రం తెచ్చుకోనని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-24-12109.html
http://www.teluguone.com/news/content/hyderabad-24-12109.html
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026





