ఆ ముగ్గురికి శాఖల కేటాయింపు?
Publish Date:Feb 6, 2012
Advertisement
హైదరాబాద్ : రాష్టమ్రంత్రివర్గంలోకి కొత్తగా తీసుకున్న ముగ్గురికి మంత్రిత్వ శాఖలు సైతం కేటాయించినట్టు తెలుస్తోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మెడికల్ ఎడ్యుకేషన్, ప్రసాద్‌కుమార్‌కు చేనేతజౌళి శాఖలను కేటాయించినట్టు సమాచారం. అదేవిధంగా కొండ్రు మురళికి రోడ్లు, భవనాల శాఖను కేటాయించినట్టు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-24-11632.html
http://www.teluguone.com/news/content/hyderabad-24-11632.html
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026





