శంషాబాద్ విమానాశ్రయంలో డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్టు
Publish Date:Aug 7, 2025
Advertisement
శంషాబాద్ విమానాశ్రయంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పశ్చిమ బెంగాల్ నుంచి డ్రగ్స్ తీసుకుని వస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన కస్టమ్స్ పోలీసులు వారి వద్ద నుంచి 7 గ్రాముల బ్రౌన్ సుగర్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ తరువాత వారిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఆ నలుగురు సభ్యుల ముఠాను అదుపులోనికి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. మాదక ద్రవ్యాలను ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/durgs-seixed-in-shamshabad-air-port-39-203703.html
http://www.teluguone.com/news/content/durgs-seixed-in-shamshabad-air-port-39-203703.html
Publish Date:Aug 1, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 29, 2026





