Publish Date:Jun 30, 2026
128 ఏళ్ల తర్వాత 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. ఈ మెగా ఈవెంట్‌కు భారత పురుషుల క్రికెట్ జట్టు ఎలా అర్హత సాధించాలో, ఐసీసీ విధించిన కఠినమైన నిబంధనలు మరియు అర్హత మార్గాల పూర్తి వివరాలు మీకోసం.
Publish Date:Jun 30, 2026
ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌతమ్ గంభీర్, బీసీసీఐ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యల పూర్తి వివరాలు మీకోసం.
Publish Date:Jun 30, 2026
సాక్షాత్తూ ఒక రాష్ట్ర గవర్నరే వైసీపీ తమ కుటుంబ భూమిని కబ్జా చేసిందంటూ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. తమ కుటుంబానికి చెందిన భూమిని దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుని వైసీపీ కార్యాలయం నిర్మించారని ఆయన మీడియా ముఖంగా ఆరోపించారు.
Publish Date:Jun 30, 2026
లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ఎటువంటి సమస్యా లేని, శాంతిభద్రతలకు నిలయంగా భావించే బెంగళూరు నగరంలో గంటల వ్యవధిలో మూడు వేర్వేరు చోట్ల ముగ్గురు హత్యకు గురి కావడం ఒక్కసారిగా ఐటీ నగరాన్ని వణికించేసింది.
Publish Date:Jun 30, 2026
సాధారణంగా ఏదైనా దొంగతనం లేదా అక్రమం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాతే రికవరీ ప్రక్రియ మొదలవుతుంది. కానీ అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కుంభకోణం కేసులో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే, ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగడానికి ముందే.. ఆలయ ట్రస్ట్ అధికారులు తమ సొంత విచారణ ద్వారా నిందితుడి నుంచి ఏకంగా 58 లక్షల నగదును రికవర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Publish Date:Jun 30, 2026
వంట బాగాలేదంటూ తండ్రీ కొడుకులు శశాంక్సింగ్, శైలేష్ సింగ్ లు అతడిపై మానసిక ఒత్తిడి తీసుకువచ్చారు. అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించారు.
Publish Date:Jun 30, 2026
వెదుళ్లవలస గ్రామానికి చెందిన కుర్మారపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కన్నబిడ్డల కుత్తుకలను కోసి హత్య చేసి.. ఈ తరువాత అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Publish Date:Jun 29, 2026
ఇరాన్ ఎదుర్కొంటున్న ఆంక్షల సడలింపు అంశం కూడా ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉండనుంది. గత కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ ల మధ్య ప్రత్యక్ష క్షిపణి దాడులు జరిగినప్పటికీ, యుద్ధ వాతావరణాన్ని పక్కన పెట్టి దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాల అగ్రనేతలు మొగ్గు చూపుతున్నారు.
Publish Date:Jun 29, 2026
సాధారణంగా భారీ వర్షాలకు వరదలు సంభవిస్తాయి. కానీ తాజాగా హిమాచల్ లో వర్షాలు లేకుండానే మంచు కరిగి వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి ప్రకోపం కారణంగా ఝల్మా వాగులో నీటి ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరి, అక్కడి రహదారిని ముంచెత్తింది.
Publish Date:Jun 29, 2026
సీఎం చంద్రబాబును కలిసిన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు
Publish Date:Jun 29, 2026
దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్సీ..
Publish Date:Jun 29, 2026
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక
Publish Date:Jun 29, 2026
విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంలో సోమవారం ఒక అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది.