సీబీఐ విచారణకు హాజరుకానున్నకేవీపీ
Publish Date:Jan 16, 2012
Advertisement
హైదరాబాద్:ఎమ్మార్ భూముల కేటాయింపుల కేసులో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావును సీబీఐ విచారించనుంది. తన భార్య పేరు మీద ఎమ్మార్ విల్లా కొనుగోలుకు సంబంధించి అంశంపై కేవీపీ వద్ద సీబీఐ వాంగ్మూలం నమోదు చేయనుంది.ఎమ్మార్ ఎంజీఎఫ్ ఒప్పందం, ఏపీఐఐసీ వాటా తగ్గింపు, ఎమ్మార్ విల్లాల విక్రయాల్లో ప్రమేయం మరియు బంధువులకు అనుకూలంగా నిర్వహించిన లావాదేవీలపై కేపీవీ వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించి ఆయన విచారణ ఎదుర్కోనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drkvprama-chanra-rao-24-10960.html
http://www.teluguone.com/news/content/drkvprama-chanra-rao-24-10960.html
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 9, 2026
Publish Date:Nov 9, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026





